Yantra India Limited 5450 Vacancies Recruitment 2023 | 10th, ITI తో 5450 ఉద్యోగాల భర్తీ కి భారీ ప్రకటన | Check Full Details here..
10th, ITI తో 5450 ఉద్యోగాల భర్తీ కి భారీ ప్రకటన 10th, ITI అర్హతలతో దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. భారత రైల్వే తో సహా ప్రముఖ సంస్థలు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. తాజాగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ నూతన సంవత్సర ప్రారంభంలో 5,395 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా 57వ బ్యాచ్ అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది (1,956 Non-ITI & 3,514 Ex-ITI) విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ అప్రెంటిస్షిప్ శిక్షణను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవచ్చు.. భారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రెంటిస్ శిక్షణ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి.. 1 0వ, తరగతి/ మెట్రిక్యులేషన్/ తత్సమాన అర్హతలతో అప్రెంటిస్షిప్ శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖా