రాత పరీక్ష లేకుండా! మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS Medical Staff Recruitment 2023 | Check eligibility, Vacancies, Salary and Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ/ కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తు నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది. వివిధ శాఖల్లో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయినవి.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాల్లోనీ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ & వయోవృద్ధుల శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్/ శిశు గృహాల్లో & జిల్లా బస్తి దావఖాన లో కాలిన భర్తకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. సంబంధిత పూర్తి సమాచారం కోసం మీ జిల్లా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. తెలంగాణ రాష్ట్ర జిల్లా వెబ్ పోర్టల్ :: https://www.telangana.gov.in/About/districts తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ హైదరాబాద్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సంబంధిత విద్యార్హతలు లో సాధించిన మెరిట్ ప్రతిపాదికన మల్టీ జోనల్ విభాగంలో లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులకు అవకాశాలు అందించడానికి, నిజామాబాద్ జిల్లా బస్తి దావఖాన లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివర