Results Out!: నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల తెలంగాణ 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు డౌన్లోడ్ చేయండి. Nursing Officer Rank Card..
తెలంగాణ 2,322 నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాశ్వత 2322 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 23, 2024న రాత పరీక్షలు నిర్వహించింది. మొత్తం 42,244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, రాత పరీక్షకు 40,423 మంది అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం. రాత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా నిన్న మొదటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈనెల 24 వ తేదీ నుండి 27 వ తేదీ లోపు ఆన్లైన్లో తెలుపవచ్చునని, తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ స్టాఫ్ నర్స్ 2322 పోస్టుల ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా? ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/ అధికారిక హోం పేజీలోని మొదటి లింక్ పై క్లిక్ చేయండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్...










































%20Posts%20here.jpg)

