10th, ITI, Degree తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు | IGM Opening Bumper Positions Apply here..
పదో తరగతి, ఐటిఐ, డిగ్రీతో ఇండియా గవర్నమెంట్ మెంట్ కలకత్తా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. సెక్యూరిటీ ప్రింటింగ్ & మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( SPMCIL ), లిమిటెడ్ పరిధిలోని ఇండియా గవర్నమెంట్ మెంట్ (IGM ) వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ Advt. No. IGMK/HR (Estt.)/Rect./01/2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 23.03.2024 నుండి 22.04.2024 మద్య సమర్పించి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వచ్చు. రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు, ఇతర ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 09 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: Engraver (Metal Work) - 02, Jr. Technician (Burnisher)- 06, Lab Assistant - 01.. మొదలగునవి. విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూ