10th Pass Govt JOBS: పదో తరగతి అర్హతతో 270 శాశ్వత ఫోర్ మెన్ కొలువుల భర్తీ, వివరాలతో దరఖాస్తు డైరెక్ట్ లింక్.. Foreman Trainee Vacancies Apply Now
10వ తరగతి, డిప్లొమా అర్హతతో NCL లో 270 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. 10వ తరగతి, అర్హతతో నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL)లో అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 09.02.2026 నుండి 05.03.2026 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఎక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 270 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : అసిస్టెంట్ ఫోర్ మెన్ (ఈ & టి) ట్రైనీ - 14 అసిస్టెంట్ ఫోర్ మెన్ (మెకానికల్) ట్రైనీ - 108 అసిస్టెంట్ ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ - 148 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తర...
































































%20Posts%20here.jpg)

