CDOT Project Engineer Recruitment 2023 | సీడాట్ లో 395 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు | Apply Online here..
సీడాట్ లో 395 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు | Apply Online here.. 10వ తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు బిఈ/ బీటెక్ అర్హత కలిగిన వారికి సీడాట్ ఉద్యోగ అవకాశాలు. ఢిల్లీ, బెంగళూరు లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన C-DOT ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది, కనీసం 60 శాతం మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ తోపాటు బీఈ, బీటెక్ అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 395, విభాగాల వారీగా ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, కనీసం 65 శాతం మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ(బ్యాచిలర్/ టెక్నికల్) ఈ విభాగంలో అర్హతలు కలిగి ఉండాలి. ✓ ...