KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, 7th & 10th పాస్ దరఖాస్తు చేసుకోండి..
ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన...
మహిళలకు శుభవార్త !
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని,
- KGBV బాలికల విద్యాలయంలో ఖాళీల భర్తీకి 17.08.2026 @ 03:00PM గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) బాలికల హాస్టలలో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యం. రాజేందర్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ధరఖాస్తులను బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నేరుగా జయశంకర్ భూపాలపల్లి మండలం విద్యా శాఖ అధికారి గారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తులను సమర్పించుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
విభాగాలు :
- స్వీపర్ కామ్ స్కావెంజర్
- హెడ్ కుక్
- అసిస్టెంట్ కుక్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు 7వ తరగతి/ 10వ తరగతి లో ఉత్తీర్ణులై ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో స్వయంగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 11.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 17.08.2026 @ 03:00PM వరకు.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

























Comments
Post a Comment