ISRO Teaching, Non-Teaching Staff Recruitment 2022 | డిగ్రీ, డిప్లొమా తో 526 ఉద్యోగ అవకాశాలు | Hurry Up! Registration closed soon..
ISRO Job's 2022 | గ్రాడ్యుయేషన్/డిప్లొమా అర్హత తో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో- ఐసీఅర్బి)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. డిగ్రీ, డిప్లొమా తో 526 ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు శుభవార్త.! గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) శుభవార్తను చెప్పింది. ఇస్రోకి చెందిన ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు(ఐసీఆర్బీ) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్పేసెస్ లో పనిచేయుటకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐసీఆర్బీలో 526 అసిస్టెంట్, జూనియర్ పెర్సనల్ అసిస్టెంట్, స్టేన్నోగ్రఫి మరియు అప్పర్ డివిజన్ క్లార్క్(యూడీసీ) పోస్టుల భర్తీకి అర్హలైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 09, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీగా వున్న పోస్టులు: 526పోస్టులు. విభాగాల వారీగా ఖాళీలు: * అసిస్టెంట్, * జూనియర్ పెర్సనల్ అసిస్టెంట్, * అప్పర్ డివిజన్ క్లార్క్(యూడీసీ), * స్టేన్నోగ్...