Indian Railway ICF Sports Quota Recruitment 2023 | 10th, ITI తో శాశ్వత రైల్వే క్రీడా కోట ఉద్యోగాలు | Apply Online here..

10th, ITI తో శాశ్వత రైల్వే క్రీడా కోట ఉద్యోగాలు | Apply Online here.. 10వ తరగతి, ఐటిఐ విద్యార్హతతో, భారతీయ రైల్వే ప్రోడక్ట్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా క్రీడా కోటా విభాగంలోని "గ్రూప్ డి (లెవెల్-I)" పోస్టుల భర్తీకి భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలను మరియు సంబంధిత క్రీడల్లో సాధించిన సర్టిఫికెట్లను కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 12.02.2023 నుండి 13.03.2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 15. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫుట్బాల్ (పురుషులు) - 03, బాడీ బిల్డింగ్ (పురుషులు) - 02, కబడి (పురుషులు) - 03, హాకీ (పురుషులు) - 01, క్రికెట్ (పురుషులు) - 03, వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు) - 03.. మొదలగునవి. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here