Indian Railway ICF Sports Quota Recruitment 2023 | 10th, ITI తో శాశ్వత రైల్వే క్రీడా కోట ఉద్యోగాలు | Apply Online here..
![]() |
10th, ITI తో శాశ్వత రైల్వే క్రీడా కోట ఉద్యోగాలు | Apply Online here.. |
10వ తరగతి, ఐటిఐ విద్యార్హతతో, భారతీయ రైల్వే ప్రోడక్ట్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా క్రీడా కోటా విభాగంలోని "గ్రూప్ డి (లెవెల్-I)" పోస్టుల భర్తీకి భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలను మరియు సంబంధిత క్రీడల్లో సాధించిన సర్టిఫికెట్లను కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 12.02.2023 నుండి 13.03.2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 15.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఫుట్బాల్ (పురుషులు) - 03,
- బాడీ బిల్డింగ్ (పురుషులు) - 02,
- కబడి (పురుషులు) - 03,
- హాకీ (పురుషులు) - 01,
- క్రికెట్ (పురుషులు) - 03,
- వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు) - 03.. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ & ఇన్స్టిట్యూట్ నుండి, 10వ తరగతి అర్హతత సర్టిఫికెట్.
- నేషనల్ కౌన్సిల్ ఫర్ వోకేషనల్ ట్రైనింగ్(NCVT) ITI సర్టిఫికెట్.
- నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు ఉంటే సంబంధిత క్రీడా విభాగాల్లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ అధికారికి దరఖాస్తు ఫారం దిగువ ఉన్నవి చూడండి.
ఎంపిక విధానం:
- ట్రైల్ & ఇంటర్వ్యూ / మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level-1 ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికులకు/ దివ్యాంగులకు & మహిళా అభ్యర్థులకు రూ.250/-.
అధికారిక వెబ్సైట్ :: https://pb.icf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.02.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.03.2023 వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/ రిక్రూట్మెంట్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై - 600038.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment