AIIMS SR Recruitment 2022 | AIIMS Inviting Various SR Vacancies | Check Eligibility criteria here..
తెలంగాణ, హైదరాబాద్ - బీబీనగర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మెట్రోపాలిటన్ రీజియన్ - బీబీనగర్ లోనే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 'సీనియర్ రెసిడెంట్' ఉద్యోగాల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: UOH క్యాంపస్ స్కూల్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 08. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ అనస్తీసియాలజీ - 01, ◆ CFM (కమ్యూనిటీ మెడిసిన్ & ఫ్యామిలీ మెడిసిన్) - 01, ◆ డెర్మటాలజీ - 02, ◆ జనరల్ మెడిసిన్ - 02, ◆ పెడియాట్రీస్ - 02.. మొదలగునవి. తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల ...