జాతీయ ఆయుష్ మిషన్ (NAM) - పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం కింద ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష, ఫీజు లేదు. అప్లై చేయండి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: తెలంగాణ ప్రభుత్వం - నాగర్ కర్నూల్ జిల్లా - ఆయుష్ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ (ANM) కింద వివిధ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం అమల్లో భాగంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ క్రింద సూచించిన పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎంపిక కమిటీ తెలియజేసిన పోస్టుల వివరాలు చూడండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు : పీజీ అర్హత కలిగిన ఆయుష్ వైద్యులు - 01, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ - 03, సైకో సోషియల్ కౌన్సిలర్ - 01, డైటీషియన్ - 01, యోగ ప్రొఫెషనల్ - 01, మల్టీ పర్పస్ వర్కర్ (MPW) - 03 అర్హత ప్రమాణాలు : పోస్టులను అనుసరించి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 7వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రిపరేషన్ ఇస్తారు. వయోపరిమితి : జూలై 1, 2026 నాటికి అభ్యర్థి 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండ...











