SBI Circlr Based Officer Recruitment 2021 || Graduate can apply Online || Vacancies || Eligibility || Selection Procedure and more here..
SBI లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. eLearningBADI.in :: భారత దేశ అతి పెద్ద బ్యాంక్ అయినటువంటి SBI-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రెగ్యులర్ మరియు బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ ఆన్లైన్ లో కోరుతోంది. గ్రాడ్యూయేట్ అర్హత కకలిగిన వారు ఈ పోస్టులకు 29 డిసెంబర్ 2021 వరకు దరఖాస్తులు చేయవచ్చు.. పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, వయసు, ఎంపిక, దరఖాస్తు ఫీజు మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు: 1226 (రెగ్యులర్ 1100, బ్యాక్ లాగ్ 126). అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యునివర్సిటి/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగం లో డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు: 1 డిసెంబర్ 2021 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. డిసెంబర్1, 2000 నుండి డిసెంబర్2, 1991 మధ్య పుట్టిన వారై ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ : దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అనతరం.. ఆన్‌లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగ