SBI SPECIALIST CADRE OFFICERS RECRUITMENT 2021 | Online apply 606 Vacancies | Check eligibility criteria here..
ఎస్బీఐ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతు యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియో (ఎస్బీఐ) 606 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులనుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్దులు అక్టోబర్ 18, 2021 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య:
మొత్తం ఖాళీల వివరాలు: 606,
విభాగాలవారీగా ఖాళీల వివరాలు ::
1. రిలేషన్షిప్ మేనేజర్ - 334,
2. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ - 217,
3. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ - 12,
4. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్) - 4,
5. ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వే షన్) - 1,
6. మేనేజర్ (మార్కెటింగ్) - 12,
7. డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) - 26,.. మొదలగునవి.
💧విద్యార్హతలు:వేరు వేరు పోస్టులకు వేరువేరు విధ్యార్హతలను సూచించారు; పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సులు ఉత్తీ ర్లులై ఉండాలి. మరియు సంబంధిత పోస్టులో పనిచేసిన అనుభవం ఉందాలి.
💧వయసు: ఆగష్టు1,2021 నాటికి, 20 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్య ర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు..
💧ఎంపిక ప్రక్రియ: వచ్చిన దరఖాస్తులను స్కూర్ట్ని చేసి, పోస్టులను బట్టి షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ, ఆన్లైన్ పరీక్ష, ఇంటరాక్షన్ మొదలగున వాటిని నిర్వహించి ఎంపికలు నిర్వహించారు.. వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
💧ఎగ్జామ్ ప్యాటర్న్: అబెకివ్:; డిస్కైప్టివ్:;
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానం లో 200 మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్ష సమయం 2 గంటలు..
సబెక్ష్ ల పరంగా మార్కుల వివరాలు చూసినట్లయితే
అబెకివ్:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 60
రీజనింగ్ 70
జనరల్ అవేర్నెస్/ మార్కెటింగ్ స్కిల్స్ 70
డిస్కైప్టివ్
ఇంగ్లిష్ నాలెడ్జ్ టెస్ట్ (లెటర్ అండ్ ఎస్సే) 50
ఇంగ్లిష్ నాలెడ్జ్ డిస్ర్కిప్టివ్ ఎగ్జామ్‌లో 50 మార్కు లకు లెటర్ రైటింగ్ అండ్ ఎస్సేల మీద రెండు ప్రశ్నలు ఇస్తారు.
💧దరఖాస్తు పీజు: జనరల్/ఇడబల్యూఎస్/ ఒబిసి లకు రూ.700/-.
ఎస్సి/ ఎస్టీ మరియు వికలాంగులకు ఫీజు మినహాయించారు.
💧 దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 18, 2021,
అధికారిక వెబ్సైట్: https://sbi.co.in/
అధికార నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://recruitment.bank.sbi/crpd-sco-2021-22-17/apply
Comments
Post a Comment