BOI Recruitment 2022 | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు & పరీక్ష సిలబస్ | దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ, పీజీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26 నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు, పరీక్ష విధానం, సిలబస్ మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ముంబై ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి "బ్యాంక్ ఆఫ్ ఇండియా" పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య:. 696 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ రెగ్యులర్ ప్రాతిపదికన - 594. ◆ కాంట్రాక్ట్ ప్రాతిపదికన - 102. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, సిలబస్ విశ్లేషణ.. కోసం వీడియో చూడండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో/ స్పెషలైజేషన్లు బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో సూచించారు. వయసు: 20 నుండి 30 వేల సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో...