BOI Recruitment 2022 | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు & పరీక్ష సిలబస్ | దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ, పీజీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26 నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు, పరీక్ష విధానం, సిలబస్ మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ముంబై ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి "బ్యాంక్ ఆఫ్ ఇండియా" పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య:. 696
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ రెగ్యులర్ ప్రాతిపదికన - 594.
◆ కాంట్రాక్ట్ ప్రాతిపదికన - 102.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, సిలబస్ విశ్లేషణ.. కోసం వీడియో చూడండి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో/ స్పెషలైజేషన్లు బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో సూచించారు.
వయసు: 20 నుండి 30 వేల సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్లు: దేశవ్యాప్తంగా, ముఖ్య నష్టాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ పరీక్ష కేంద్రంగా ఉంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.850/-.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ₹.175/-.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 26.04.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.05.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు Direct Link ఇదే.
అధికారిక వెబ్సైట్: https://www.bankofindia.co.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment