Indian Navy 10+2(B.Tech) Cadet Entry Scheme Recruitment 2022 | Inter pass xan apply Online | Check vacancies and selection process here
ఇంటర్మీడియట్ విద్యార్హతతో, ఇండియన్ నేవీ ప్రవేశాలు, నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య తో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగం, కోసం ప్రవేశాలకు ప్రకటన: హైరింగ్ ఆర్గనైజేషన్: ఇండియన్ నేవీ. నోటిఫికేషన్: ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడేట్ ఎంట్రీ స్కీమ్(పర్మినెంట్ కమిషన్) కోర్స్-జూలై 2022, కోసం భారతీయ ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ ప్రవేశాలకు ప్రకటనను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, జేఈఈ మెయిన్స్-2021(బీఈ/ బీటెక్) కు హాజరైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేయవచ్చు, దరఖాస్తులకు చివరి తేదీ:08.02.2022. ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ 10+2(బీటెక్) స్కీమ్ యొక్క ప్రాధాన్యత, ప్రయోజనాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, పరీక్ష విధానం.. తదితర వివరాలు ఇక్కడ చదవండి. ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడేట్ ఎంట్రీ స్కీమ్: ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థుల కోసం ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం పేరుతో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. తాజాగా ఈ సంవత్సరం కూడా(2022) లో ప్రారంభమయ్యే కోర్సు కోసం ప్రకటనను విడుదల చేసింది. ఈ కోర్సులకు