Indian Army Technical Graduate Course Recruitment 2021 | Check eligibility criteria and online apply here..
ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ గ్రాడ్యుయేట్లు
ఇండియన్ ఆర్మీ జనవరి 2022 లో ప్రారంభమయ్యే 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ (టిజిసి) కోసం అవివాహితులైన పురుష ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 40
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ - 10,
2. మెకానికల్ - 02,
3. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ - 03,
4. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ - 08,
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 03,
6. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ - 02,
7. టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 01,
8. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ - 01,
9. శాటిలైట్ కమ్యూనికేషన్ - 01,
10. ఏరోనాటికల్/ ఏరోస్పేస్/ ఏవియోనిక్స్ - 02,
11. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ - 01,
12. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ - 92,
13. ఫైబర్ ఆప్టిక్ - 01,
14. ప్రొడక్షన్ - 01,
15. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ - 01,
16. వర్క్‌షాప్ టెక్నాలజీ - 01..
విద్యార్హత: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.. మరియు ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జనవరి 01, 2022 నాటికి 20 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. జూలై 02, 1995 నుండి జనవరి 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.09.2021.
అధికారిక వెబ్సైట్: https://www.joinindianarmy.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇
Comments
Post a Comment