BoB Opening 500 Vacancies | బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ ఉద్యోగ ప్రకటన | Graduates Can Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త ! భారత ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన భారతీయ మహిళ / పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 22-02-2023 నుండి 14-03-2023 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల యువతకు తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలను సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలువివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 500 . పోస్ట్ పేరు :- అక్వి సిషన్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. వయోపరిమితి : 01-01-2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28 సంవత్సరాలు