జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, ఉద్యోగ నియామక ప్రకటన. విభిన్న ప్రతిభావంతులకు వివిధ శాఖలో ఉద్యోగ అవకాశాలు. పూర్తి వివరాలు ఇక్కడ.
వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన ఉద్యోగ నియామక ప్రకటన 2025-26
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం WCD & SC విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లో పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30.03.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 38.
విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ (అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్) : 11
- జూనియర్ ఆడిటర్ : 1
- టైపిస్ట్ (జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్) : 1
- మెటర్నిటీ అసిస్టెంట్ : 14
- మెసెంజర్ : 1
- ఆఫీస్ సబార్డినేట్ : 11
- సప్లయర్ : 1
- సానిటరీ మేస్త్రి : 2
- హెల్పర్ : 1
- చైర్మన్ : 1
- ఆయా : 1
- వాచ్మెన్ : 1
- స్వీపర్ : 1
- క్లీనర్ : 1
- పిహెచ్ వర్కర్ : 2
- నాన్ పిహెచ్ వర్కర్ : 1
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి Vth / VII / SSC / 10th Class యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి అలాగే 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వయో- పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ వయస్సు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ ఆధారంగా వెయిటేజ్ మార్కులు కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకుంటారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://krishna.ap.gov.in/
అధికార నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 05.03.2026 at 10:00 AM.
దరఖాస్తు స్వీకరణ ముగింపు : 30.03.2026 at 5:00 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment