నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ.. ఆనంతరం ఉద్యోగాలు.. తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ | SRTRI Inviting Application for Free Training Course..
నిరుద్యోగులకు శుభవార్త! పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ - తెలంగాణ ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణలతో అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ విజయ పథంలో శిక్షణను అందిస్తూ నిరుద్యోగ యువతకు సహాయపడుతుంది. దిన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ( DDU GKY ) ట్రస్ట్ సహకారంతో, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బోధన్ పోచంపల్లి మండలం, జలాల్ పూర్ లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, తెలంగాణ లోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత-శిక్షణ-హాస్టల్-భోజన-వసతితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ఆధారిత సాంకేతిక-శిక్షణ కార్యక్రమానికి అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ/ పట్టణ ప్రాంత అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాలను అందుకోవడానికి 15.04.2024 (సోమవారం) నోటిఫికేషన్ లో సూచించిన వివరాలతో హాజరుకావాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: విద్యార్హత: శిక్షణ కోర్సులను బట్టి గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ ఇన్స్టిట