హైదరాబాదులోని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఉచిత హాస్టల్, ఫ్రీ కోచింగ్, 100% ఉద్యోగ అవకాశాలు.. Spurthi Rural Development Society Free Employment Opportunities.. Register here.
నిరుద్యోగులకు, విద్యార్థులకు శుభవార్త!
స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు 100% ఉద్యోగ గ్యారెంటీ తో.., ఉచిత హాస్టల్, ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. శిక్షణ ప్రదేశం, శిక్షణ కోర్సులు, మొదలగు వివరాలు మీకోసమే ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
శిక్షణ కోర్సులు :
- సాఫ్ట్వేర్ డెవలప్మెంట్,
- డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్,
- ఫీల్డ్ టెక్నీషియన్ నెట్వర్కింగ్ మరియు స్టోరేజ్ (కంప్యూటర్ హార్డ్వేర్),
- టైలర్ (ఫ్యాషన్ డిజైనింగ్ మహిళలకు మాత్రమే).
విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ ఆపై అర్హతలు కలిగి ఉండాలి.
📌 మహిళ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు..
📍 SC, BC, ST, BC-E, & Other.
✨ ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు :: 8886669064, 8886669065, 040 24044233
శిక్షణ ప్రదేశం :: హైదరాబాద్.
చిరునామా ::
- 13-3-24, హనుమాన్ నగర్, చైతన్యపురి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-500060.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment