తెలంగాణ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సాధికారిత హబ్ లో ఉద్యోగాలు |TS District WDCW CHLD Inviting Applications for Staff Check Details here..
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, హైదబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగంలో ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ప్రభుత్వం, మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి హైదబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగం నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 29.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ 16.12.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 31 . పదో తరగతి, ఐటిఐ అర్హత తో 54 శాశ్వత ఉద్యోగ అవకాశాలు✨ హైదరాబాద్ లో పోస్టింగ్.. పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా తో 148 వివిధ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26, 27, 29 & 30 న ఇంటర్వ్యూలు.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: శిశు విహార్ మరియు చైల్డ్ వెల్ఫేర్ క