District Rural Development Agency JOBs 2023 | గ్రామీణ అభివృద్ధి, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ ఉద్యోగాలు | Apply Online here..
గ్రామీణ అభివృద్ధి, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ ఉద్యోగాలు | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ-మెదక్, SBM (స్వచ్ఛ భారత్ మిషన్), IEC (ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్) విభాగాల్లో కంసాలిటెంట్ల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడానికి అధికారికంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు, దరఖాస్తుల సమర్పణ ముగిసిన అనంతరం 03.03.2023 న ఉదయం 10:30 గంటలకు ధ్రువపత్రాల పరిశీలన చేసే నియామకాలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- నుండి రూ.30,000/- వరకు ప్రతి నెల జీతం గౌరవ వేతనం గా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు & గూగుల్ ఫోన్ లింక్ దిగువన.. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here పోస్ట్ పేరు :