IOCL Recruitment 2022 | AP, TS - ఇంటర్, డిగ్రీ అభ్యర్థులకు అలర్ట్! | వివిద విభాగాల్లో 265 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.

IOCL Recruitment 2022 | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ట్రేడ్, టెక్నిషియన్ ఆప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో ట్రేడ్, టెక్నిషియన్ ఆప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాలలో మార్కెటింగ్ డివిజన్ సదరన్ రిజియన్లలో పేర్కొన్న ట్రేడ్/టెక్నిషియన్ ఆప్రెంటిస్ శిక్షణ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి నవంబర్ 12, 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు: ఖాళీగా ఉన్న మొతం పోస్టులు: 265 పోస్టులు. తప్పక చదవండి :: పోస్టాపిసుల్లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. తప్పక దరఖాస్తు చేయండి. విభాగాల వారీగా ఖాళీలు : 1. అకౌంట్స్ 2. ఎగ్జిక్యూటివ్ 3. డేటాఎంట్రీ ఆపరేటర్ పని ప్రదేశాలు: 1. తమిళనాడు,