RINL Vizag Steel AP, TS Recruitment 2022 | తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
Govt Job Alert 2022 | రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్)లో AP, TS లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్ లిమిటెడ్(GRSEL) సుపెరువైజర్/ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ రాష్ట్రం మాధారంలోని మాధారం డోలమైట్ మైన్స్ లో ఒప్పంద ప్రాధిపదికన వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆర్ఐఎన్ఎల్ 31మైన్ ఫోర్మన్, ఆపరేట్ కామ్ మెకానికల్, బ్లాస్టర్, మైన్ మెట్ మరియు డ్రిల్ల్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు నవంబర్ 02, 2022 నుంచి నవంబర్ 16, 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి ముఖ్య వివరలైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీ