IIT Non-Teaching Staff Recruitment 2023 | ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో 33 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో 33 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon.. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో 33 శాశ్వత ఉద్యోగాల భర్తీ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రోపర్, వివిధ విభాగాల్లో నాన్-టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 15-02-2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, విద్యార్హత, ఎంపిక విధానం మొదలగు వివరాలు మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య:33 పని విభాగాలు : అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్టర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, పిఆర్ఓ, మెడికల్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లెటర్, జూనియర్ ఇంజనీర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ మొదలగు విభాగాలు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 14 విభాగాల్లో పోస్టులను విభజించారు విభాగాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్