గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్. గెస్ట్ ఫ్యాకల్టీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ లో 566 పోస్టుల భర్తీ..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యా సంవత్సరం (2024-25) వరకు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలో మొత్తం 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేసేవారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించడంతో అతిథి అధ్యాపకులు సంఖ్య 398 కి తగ్గింది. వీరికి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే అధ్యాపకుల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 494 అతిథి అధ్యాపకులను నియమించుకోవాలని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇలా మొత్తం 892 అతిథి అధ్యాపకులు మార్చి 31, 2025 వరకు విధులు నిర్వర్తించాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
494 అతిథి అధ్యాపకులతో పాటు ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ సబార్డినేట్ విభాగంలో ఖాళీగా ఉన్న 72 పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం.
వేతన వివరాలు :
- అతిథి అధ్యాపకులకు గరిష్టంగా రూ.28,080/-,
- డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.19,500/-,
- ఆఫీస్ సబార్డినేట్లకు రూ.15,600/- చెల్లించారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హతలు :
- సబార్డినేట్ పోస్టులకు పదో తరగతి,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 12వ తరగతి,
- అతిథి జూనియర్ లెక్చలర్లకు డిగ్రీ & పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలతో త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో ఈ పోస్టులు భర్తీకి అందుబాటులో ఉంటాయి. ఆసక్తి కలిగిన యువత తాజా సమాచారం కోసం తనిఖీలు నిర్వహించండి. మన వెబ్సైట్ ద్వారా కూడా అప్డేట్ చేయబడుతుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.








%20-%202026.jpg)













































%20Posts%20here.jpg)


Comments
Post a Comment