గ్రాడ్యుయేట్లకు భారీగా ఉద్యోగ అవకాశాలు 700 ఖాళీలకు ఇక్కడ దరఖాస్తు చేయండి. NCL Graduate Diploma Technician Recruitment 2023 Apply here.
వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నార్తన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను అందుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులు 20.07.2023 నుండి సమర్పించవచ్చు. అప్రెంటిస్షిప్ శిక్షణ సమయం ఒక సంవత్సరం. శిక్షణా కాలంలో.. ప్రతి నెల "అప్రెంటిస్ యాక్ట్ 1961" ప్రమాణాల ప్రకారం స్కాలర్షిప్ రూపంలో జీతాలను చెల్లించనుంది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 03.08.2023 చివరి గడువు. ఆసక్తి కలిగిన వారికోసం పూర్తి సమాచారం ఇక్కడ.. ఖాళీల వివరాలు :: మొత్తం ఖాళీల సంఖ్య :: 700 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ - 25, బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 13, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ - 20, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ - 30, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ - 44, బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 72, బ