సెంట్రల్ యూనివర్సిటీ లో 50 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ | Central University of Karnataka Faculty Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులకు శుభవార్త!. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: సెంట్రల్ యూనివర్సిటీ 50 అసోసియేట్ ప్రొఫెసర్ & ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 17.04.2023 నాటికి సమర్పించవచ్చు. వివిధ సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. కలబురగి లోని కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 50. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ప్రొఫెసర్ విభాగంలో - 18, అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో - 32.. పశుసంవర్ధక శాఖలో శాశ్వత వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?. సబ్జెక్టులు: హిస్టరీ & ఆర్కియాలజీ, సైకాలజీ, కామర్స్, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యూజిక్ & ఫైన్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫారిన్ లాంగ్వేజెస్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్.. మొదలగునవి. విద్యార