ITI, Diploma, Degree తో 100+ జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు | Junior Technician Bumper Recruitment 2023 | Apply Online here..

ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! ఇండియా సెక్యూరిటీ ప్లస్ నాసిక్ రోడ్ 108 వెల్ఫేర్ ఆఫీసర్ జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.18,780 - 10,3000/- వరకు జీతం ఉంటుంది. NCVT/ SCVT ట్రైన్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు & అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ పిడిఎఫ్, ఆన్లైన్ దరఖాస్తు లింకులు మీకోసం ఇక్కడ. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ISP) వివిధ విభాగాల్లోని జూనియర్ టెక్నీషియన్ & వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 108 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : వెల్ఫేర్ ఆఫీసర్ - 01, జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్) - 41, జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) - 41, జూనియర్ టెక్నీషియన్ (స్టూడియో) - 04, జూనియర్ టెక్నీషియన్ (స్టోర్) - 04, జూనియర్ టెక్నీషియన్(CSD) - 05, జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) - 01, జూనియర్ టెక్