ITI, Diploma, Degree తో 100+ జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు | Junior Technician Bumper Recruitment 2023 | Apply Online here..
ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త!
- ఇండియా సెక్యూరిటీ ప్లస్ నాసిక్ రోడ్ 108 వెల్ఫేర్ ఆఫీసర్ జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,780 - 10,3000/- వరకు జీతం ఉంటుంది.
- NCVT/ SCVT ట్రైన్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు & అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ పిడిఎఫ్, ఆన్లైన్ దరఖాస్తు లింకులు మీకోసం ఇక్కడ.
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ISP) వివిధ విభాగాల్లోని జూనియర్ టెక్నీషియన్ & వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 108.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- వెల్ఫేర్ ఆఫీసర్ - 01,
- జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్) - 41,
- జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) - 41,
- జూనియర్ టెక్నీషియన్ (స్టూడియో) - 04,
- జూనియర్ టెక్నీషియన్ (స్టోర్) - 04,
- జూనియర్ టెక్నీషియన్(CSD) - 05,
- జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) - 01,
- జూనియర్ టెక్నీషియన్ (మెకానిస్ట్ గ్రైండర్) - 01,
- జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) - 01,
- జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) - 04,
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) - 02,
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్) - 03.. మొదలగునవి.
📌 సూచన: దివ్యాంగులకు 04, మాజీ-సైనికులకు 10 పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT)/ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) నుండి సంబంధిత విభాగంలో ITI సర్టిఫికెట్/ డిప్లమా/ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 31.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు.. రూ.18,780 - 10,3000/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.07.2023.
అధికారిక వెబ్సై :: https://ispnasik.spmcil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment