ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు ఇక్కడ..
NTPC-SAIL లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీగా నోటిఫికేషన్..... నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) అనుబంధ సంస్థకు చెందిన మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ పేరుగాంచిన సంస్థ రూర్కెలా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 07.09.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 22.09.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 17. విభాగాలు : సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ : 05 సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ : 12 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర...























