Distric Court Assistant and Court Attendants Vacancies Recruitment 2021 || 7th Inter pass may apply directly || Application form Download here..
నిరుద్యోగులకు శుభవార్త!. ఏడవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులను సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల తో జత చేసి నేరుగా జిల్లా కోర్టు వారికి డిసెంబర్ 31, 2021 సాయంత్రం 5 గంటలకు ముందు అందించాలి . ప్రకటన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు స్టేషన్ కోర్ట్ రంగారెడ్డి జిల్లా నందు ఖాళీగా ఉన్న కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 30, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. కోర్ట్ అసిస్టెంట్ విభాగంలో - 15, 2. కోర్ట్ అసిస్టెంట్ విభాగంలో - 15,.. ఈ ఖాళీలు రంగారెడ్డి జిల్లాలోని స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎల్బీనగర్, హయత్ నగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, తాండూర్ మొదలగు కోర్టుల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! ఇవి కూడా చదవండి.. పూర్తి వివరాలకు ఇమేజ్ పై క్లిక్ చేయండి.. విద్యార్హత: కోర్ట్ అసిస్టెంట్ లకు విద్యార్హత: తెలంగాణ బో