శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల నుండి భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | PGT TGT PRT Helper Posts 2023 | Apply here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! శ్రీ విశ్వశాంతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుండి PGT, TGT, PRT, Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన(03.03.2023) న విడుదలైంది .. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు దరఖాస్తులను సమర్పించవచ్చు. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడుతున్న ఈ బోధన, బోధనేతర ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 14.03.2023 వరకు లేదా అంతకంటే ముందుగా సమర్పించవచ్చు. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది. శ్రీ విశ్వశాంతి విద్యాలయ సంస్థలు, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023: పోస్ట్ పేరు :: టీచింగ్, నాన్-టీచింగ్ . నిర్వహిస్తున్న సంస్థ :: శ్రీ విశ్వశాంతి విద్యాలయా సంస్థలు, ఉయ్యూరు, (విజయవాడ దగ్గర) కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ . పోస్టులు: ✓ విభాగం-1: పాఠశాల స్థాయి టీచర్ సిబ్బంది. ప్రీ-ప్రైమరీ (LKG UKG), ప్రైమరీ (I -V), హై స్కూల్ (VI-X), (మహిళ పురుషులు), (VI to X) IIT & Medical ఫౌండేషన్ కోసం (