TSRTC Vocational College Admission 2022 | టెన్త్ ఆపై అర్హతలు కలిగిన వారినుండి TSRTC ఒకేషనల్ కాలేజ్ దరఖాస్తులు ఆహ్వానం.. కోర్సుల వివరాలివే..

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) కనీస విద్యార్హత లతో ఉపాధి కల్పించడానికి.. మొదటి బ్యాచ్ ఒకేషనల్ కోర్సులను ప్రారంభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా దరఖాస్తు ప్రకటనను విడుదల చేసింది. తెలంగాణ, ఆర్టీసీ హాస్పిటల్ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్, హైదరాబాద్ లో తాజాగా ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ను ప్రారంభించింది. పదవ తరగతి, ఆపై అర్హతలు కలిగిన అభ్యర్థులు ప్రవేశాల కోసం నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.. రెండు సంవత్సరాల మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ - MLT, ఫిజియోథెరపీ - PT, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) - MPHW (F) మొదలగు కోర్సులకు 2022-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రకటనను ఆర్టిసి ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. Admissions 2022 | గిరిజన సంక్షేమ గురుకులాల్లో 6వ తరగతి ఫైన్ ఆర్ట్స్ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | దరఖాస్తు విధానంఇదే.. TSRTC - ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 2022-23 కోర్సుల వివరాలు: ◆మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ - MLT, ◆ ఫిజియోథెరపీ - PT, ◆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) - MPHW (F).. మొదలగునవి. Admissio...