TSRTC Vocational College Admission 2022 | టెన్త్ ఆపై అర్హతలు కలిగిన వారినుండి TSRTC ఒకేషనల్ కాలేజ్ దరఖాస్తులు ఆహ్వానం.. కోర్సుల వివరాలివే..
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) కనీస విద్యార్హత లతో ఉపాధి కల్పించడానికి.. మొదటి బ్యాచ్ ఒకేషనల్ కోర్సులను ప్రారంభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా దరఖాస్తు ప్రకటనను విడుదల చేసింది. తెలంగాణ, ఆర్టీసీ హాస్పిటల్ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్, హైదరాబాద్ లో తాజాగా ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ను ప్రారంభించింది. పదవ తరగతి, ఆపై అర్హతలు కలిగిన అభ్యర్థులు ప్రవేశాల కోసం నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.. రెండు సంవత్సరాల మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ - MLT, ఫిజియోథెరపీ - PT, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) - MPHW (F) మొదలగు కోర్సులకు 2022-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రకటనను ఆర్టిసి ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
TSRTC - ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 2022-23 కోర్సుల వివరాలు:
◆మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ - MLT,
◆ ఫిజియోథెరపీ - PT,
◆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) - MPHW (F).. మొదలగునవి.
TSRTC - ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 2022-23 కోర్సులకు అర్హత ప్రమాణాలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ తత్సమాన అపై విద్యార్హతలు కలవారు దరఖాస్తులు చేయవచ్చు..
ADMISSIONS OPEN: 1st BATCH
Vocational Junior College,
TSRTC HOSPITAL https://t.co/Ew6kDWAXqA: 7382835579
& 957363759@tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/aXpK4krEDD
చిరునామా: తెలంగాణ, ఆర్టీసీ హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్, తార్నాక హైదరాబాద్.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం మరియు పూర్తి సమాచారం కోసం ఈ 7382835579, 9573637594 నెంబర్లకు సంప్రదించండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment