✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Admissions 2022 | గిరిజన సంక్షేమ గురుకులాల్లో 6వ తరగతి ఫైన్ ఆర్ట్స్ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | దరఖాస్తు విధానంఇదే..



    హైదరాబాద్ లోని గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయ సంస్థ, తెలంగాణలోని 2 ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో (బాలురు & బాలికలు) కో-ఎడ్యుకేషన్.. విద్యా సంవత్సరం 2022-23 కు గాను 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ఈ ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో ప్రవేశాలు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, మోడల్, ఆశ్రమ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మొదలగు... అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన విద్యార్థులు దరఖాస్తులు చేయవచ్చు.. ఆసక్తి కలిగిన 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేసిన, విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు చేయవచ్చు.. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 1వ తేదీ నుండి ప్రారంభమైంది, దరఖాస్తులకు జూలై 10 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన వెబ్ సైట్ ద్వారా తెలియపరుస్తున్నాను.. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థుల అభివృద్ధికి తగ్గట్లుగా సంబంధిత విభాగంలో ప్రత్యేక శిక్షణ మరియు అకడమిక్ విద్యాభ్యాసం అందించడం జరుగుతుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, సీట్ల సంఖ్య, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

    Admissions 2022 | గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | దరఖాస్తు విధానంఇదే..

    ఖాళీల వివరాలు:

    సీట్ల సంఖ్య: 80,


    ఇక్కడ ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ భోజన వసతి సదుపాయాలు తో.. సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ మరియు విద్యాభ్యాసం అందిస్తారు.


    విద్యార్థిని విద్యార్థులు గిరిజన సంక్షేమ గురుకుల ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో ప్రవేశాలకు ఈ క్రింది అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.


    విద్యార్హత:

    ◆ 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి తప్పనిసరిగా పూర్తిచేసి ఉండాలి.

    ◆ నోటిఫికేషన్ ప్రకారం (వోకల్, వయోలిన్, మృదంగం, తబలా, కీబోర్డు, గిటార్, డాన్స్, ప్రింటింగ్ మరియు డ్రాయింగ్) విభాగాల్లో ప్రతిభ కనబర్చాలి.

    ◆ ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 5వ తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సిద్ధంగా ఉండాలి.

    ★ విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2,00,000/- మించకుండా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి  1,50,000/-మించకుండా ఉండాలి.

    JNVST VI ఫలితాలు 2022 :: జవహర్ నవోదయ విద్యాలయా లో 2022-23 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు JNVST కీలక ప్రకటన.

    వయో-పరిమితి: 

    విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ 1, 2010 నుండి మార్చ్ 31, 2012 మధ్య జన్మించి ఉండాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.tgtwgurukulam.telangana.gov.in/

    Latest Notifications లో స్క్రోల్ అవుతున్న 6వ తరగతి ఫైన్ ఆర్ట్స్ పాఠశాల ప్రవేశాలకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.

    ◆ దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ మరలా చదివి, ఆన్లైన్ అయితే చెల్లించాలి.

    ◆ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ₹.200/-.

    ◆ తదుపరి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి, విద్యార్థి వ్యక్తిగత విద్యార్హత వివరాలు నమోదు చేస్తూ, ఫోటో, సిగ్నేచర్.. లను అప్లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

    ◆ దరఖాస్తులో భాగంగా పాస్పోర్ట్ సైజ్ అప్లోడ్ చేస్తున్నటువంటి ఫోటో 100kb, సంతకం 50kb మించకుండా ఉండాలి

    JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..

    ఎంపిక విధానం:

    రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఆధారంగా నిర్వహిస్తారు..

    ◆ రాత పరీక్ష తేదీ: 24.07.2022

    ◆ హాల్టికెట్లను 15.07.2022 నుండి డౌన్లోడ్ చేయవచ్చు.

    ◆ ప్రవేశ పరీక్ష ఫలితాలు 03.08.2022 విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ◆ స్కిల్ టెస్ట్ పరీక్ష తేదీ : 08.08.2022.

    ◆ పై అన్ని రకాల అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కు 16.08.2022 నుండి ప్రవేశాలు కల్పిస్తారు.

    ◆ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.

    ★ 5వ తరగతి వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులు అర్హులు, ప్రవేశ పరీక్ష మాత్రం ఇంగ్లీష్ లో ఉంటుంది.

    ◆ తెలుగు నుండి 20 మార్కులు,

    ◆ ఇంగ్లీష్ నుండి 30 మార్కులు,

    ◆ గణితం నుండి 30 మార్కులు,

    ◆ సైన్స్ నుండి 10 మార్కులు,

    ◆ సోషల్ స్టడీస్ నుండి 10 మార్కులు..

    ◆ పై విధంగా తెలంగాణ రాష్ట్ర 3 నుండి 5వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.

    JNVST Teaching Staff Recruitment 2022 | పిజిటి, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..

    ★ సంబంధిత సమాచారం మన వెబ్సైట్ ద్వారా అప్డేట్ అందించడం జరుగుతుంది..


    తాజా ఉచిత - విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022 నుండి.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.07.2022.


    అధికారిక వెబ్సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే దరఖాస్తులో భాగంగా ఆన్లైన్ ఫీజు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.




    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.