కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి ఎన్పీసీసీ బంపర్ నోటిఫికేషన్ విడుదల. ఇక్కడ అప్లై చేయండి..
బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాలు... నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCCL) విభాగంలో శాశ్వత ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 01.08.2026 @ 10:00 AM గంటల నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 22.08.2026 @ 11:59PM నిమిషాలకు ముగిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 26 విభాగాల వివరాలు : ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీర్) జూనియర్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) మేనేజర్ (ఫైనాన్స్) మేనేజర్ (HR) Dy. మేనేజర్ (ఫైనాన్స్) Dy. మేనేజర్ (Law) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, సిఎ, సిఎంఎ, ఎంబీఏ (ఫైనాన్స...










