మెట్రో రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకీ నోటిఫికేషన్ |పది పాస్ లకు గొప్ప అవకాశం MAHA - METRO 134 Apprentices Vacancies Apply here..
10th అర్హత తో NCVT - ITI సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త! మెట్రో రైల్వే మహారాష్ట్ర, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 134 అప్రెంటిస్ శిక్షణ ఖాళీల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం వివిధ ట్రేడ్ లలో ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి వెంటనే ఇక్కడ పేర్కొన్న సమాచారం ప్రకారం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. అలాగే ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసినవారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగం నోటిఫికేషన్లో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 134 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుం...