KVB Banking Apprentices JOBs: డిగ్రీ తో రాత పరీక్ష లేకుండా! బ్యాంకింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు AP TS Don't miss Apply here..
 
డిగ్రీతో బ్యాంకింగ్ అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్: ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ , అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి బ్యాంకింగ్ అప్రెంటిస్  ఖాళీల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్  లు ఈ పోస్టుల కోసం దరఖాస్తులు చేయవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా!  కేవలం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం అయినా ఖాళీలు, అర్హత, వేతనం, ముఖ్య తేదీల వివరాలు మీకోసం ఇక్కడ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ ను నాన్-ఇంజనీరింగ్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. 2022, 2023  లో కనీసం 50% మార్పులతో పాసైన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి. ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం అవసరం.      Follow US for More ✨Latest Update's           Follow Channel       Click here           Follow Channel       Click here       వయోపరిమితి : 31.03.2023 నాటికి 20 సంవత్సరాలు ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
