Data Entry Operator JOBS 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply here
ఇంటర్, ఐటిఐ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయులు ఈ ఉద్యోగం కోసం 23.03.2026 సాయంత్రం 06:00 గంటలకు ప్రారంభమై, 26.03.2026 సాయంత్రం 06:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 19 విభాగాల వారికి పోస్టుల వివరాలు : డేటా ఎంట్రీ ఆపరేటర్ : 11 లాబరేటరీ అసిస్టెంట్ : 05 ఫార్మాసిస్ట్ :03 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో SSC/Matriculation /10+2/ITI లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత వ...























































%20Posts%20here.jpg)

