తెలంగాణ సమగ్ర శిక్ష, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేయండి.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: తెలంగాణ సమగ్ర శిక్ష, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, KGBV-YIIoE ల్లో NET/ JEE (IIT)/ CLAT కోచింగ్ కొరకు గంటల ప్రాతిపదికన External Guest Faculty నియామకాల కోసం ప్రకటన 21.09.2026 విడుదల చేసింది. KGBV-YIIoE లలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకు NEET, JEE (IIT), CLAT వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు నాణ్యమైన పోచంగా అందించేందుకు 2026-27 విద్యా సంవత్సరానికి గంటల ప్రాతిపదికన External Guest Faculty నియామకాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం. సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 27.09.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, క్లాట్-LLB/LLM) మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్/ ఐసిటి టీచింగ్ స్కిల్స్ మరియు వృత్తిపరమైన నైతిక ప్రవర్తన అదనపు అర్హతలుగా కలిగి ఉండాలి. సంబంధిత సబ...

















