ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ అప్లై చేయండి..
శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాలు | రాత పరీక్ష/ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక | డిప్లొమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి | చివరి తేదీ: 30.09.2026. పూర్తి వివరాలతో దరఖాస్తు లింక్..
నిరుద్యోగులకు శుభవార్త!.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్, గ్రూప్- ఏ, బి & సి ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No. IITT/STAFFRE/01/2026/ Dated: 31.08.2026 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.09.2026 నాటికి సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 13.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సూపరింటెండింగ్ ఇంజనీర్ - 01,
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 01,
- అసిస్టెంట్ రిజిస్టార్ - 02,
- కౌన్సిలర్ - 01,
- సెక్యూరిటీ ఆఫీసర్ - 01,
- హిందీ ట్రాన్స్లేటర్ - 01,
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ - 02,
- జూనియర్ టెక్నికల్ సుపరింటెండెంట్ - నెట్వర్క్ సెక్యూరిటీ - 01,
- జూనియర్ టెక్నీషియన్ CH - 01,
- జూనియర్ టెక్నీషియన్ సిస్టం - 0,
- జూనియర్ టెక్నీషియన్ - CSE - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో జనరల్/ బ్యాచిలర్/టెక్నికల్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లను కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తత్సమాన విభాగంలో ఐటిఐ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు, దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు మధ్య ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి. వయో-పరిమితిలో సడలింపు లు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Scale (Level 4 - 13) 7th CPC ప్రకారం రూ.25,500/- నుండి రూ.2,15,900/- వరకు ప్రతి నెలా అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- గ్రూప్ ఎ పోస్టులకు రూ.500/-,
- గ్రూప్ బి పోస్టులకు రూ.300/-,
- గ్రూప్ సి పోస్టులకు రూ.200/-.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు/ మాజీ సైనికులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.08.2026,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2026 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://iittp.ac.in/ & https://iittp.ac.in/recruitment
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment