వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కోసం 7 రకాల సన్న వరి ధాన్యం సేకరణ కొరకు వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా నుండి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాలంటీర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసి ఉన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం తమ క్లస్టర్ స్థాయి వ్యవసాయ విస్తరణ కార్యాలయం (AEO) లేదా మండల స్థాయి వ్యవసాయ అధికారి (MAO) కార్యాలయాన్ని సందర్శించే వివరాలు తెలుసుకునే దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆసక్తి కలిగి ఇతని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాల కోసం పైన తెలుపబడిన తమ జిల్లా స్థాయి క్లస్టర్ లోని వ్యవసాయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. తద్వారా వాలంటీర్ల కోసం అప్లై చేయండి. తెలంగాణలోని మిగిలిన జిల్లాల నుండి నోటిఫికేషన్లు అందిన వెంటనే మన వెబ్సైట్ ద్వారా డేట్ అందిస్తాను. తాజా ఉద్యోగ ప్రకటనల అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాలంటీర్.
పోస్టుల సంఖ్య :: దాదాపుగా.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా/ బీ.ఎస్సి అగ్రికల్చర్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
✨ ఉద్యోగ రకం : తాత్కాలికం.
✨ ఉద్యోగ కాలం : మూడు నెలలు మాత్రమే.
✨ గౌరవ వేతనం : ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నెలవారీ ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) అందజేయబడుతుంది.
📢 ఇది కూడా చదవండి: పొంగులేటి శీనన్న యువ నేస్తం - కాంపిటేటివ్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ - ఇలా దరఖాస్తు చేయండి
వయోపరిమితి :
- వయో పరిమితి వివరాలు ప్రకటనలో తెలుపలేదు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 19 - 45 మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
- అందిన దరఖాస్తులను ప్రకటన ప్రకారం అర్హతలు కలిగిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ తో వ్యవసాయ కమిటీ అధికారుల సమక్షంలో ఎంపిక చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను అభ్యర్థులు నేరుగా సమర్పించాలి.
- దరఖాస్తు ఫామ్ కోసం మీ మండల క్లస్టర్ స్థాయి వ్యవసాయ విస్తరణ కార్యాలయం లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించి పొందాలి.
- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అందించండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment