ఉద్యోగాల భర్తీకి ఈనెల 9 నుండి 16 వరకు ఇంటర్వ్యూలు: MIDHANI Walk-In-Interview Notice | AP TS Don't miss..
హైదరాబాదులోని మిశ్రమ ధాతు నీగం లిమిటెడ్ MIDHANI భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన మినీ రత్న కేటగిరి-1 కంపెనీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి) ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. మీదని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం వేదికగా అక్టోబర్ 9 నుండి 16 వరకు వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అలాగే స్క్రీనింగ్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.27,840/- నుండి రూ.30,490/- వరకు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు. ఒక (1) సంవత్సరం పాటు ఒప్పందం కాలానికి ఈ నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అవకాశాన్ని అవసరాన్ని బట్టి మూడు (3) సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 20 . విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ లెవెల్-4 (మెటలర్జీ) - 09, అసిస్టెంట