ఈనెల 29న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు CSIR-CEERI Walk-In-Interview for Staff Check Eligibility here..
ఈనెల 29న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు:
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR మెడ్రాస్ కాంప్లెక్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేటర్ పోస్టుల భర్తీకి ఈనెల 29న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల హౌస్ రెంట్ అలవెన్స్ తో రూ.31,000/- జీతం చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఇంటర్వ్యూ వేదిక, సమయం, అర్హత ప్రమాణాలు.. మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
విభాగాల వారీగా పోస్టులు :
- జూనియర్ రీసెర్చ్ ఫెలో - 01,
- ప్రాజెక్ట్ అసోసియేట్-I - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీఈ బీటెక్ డిగ్రీలను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్/ GATE/NET అర్హతలను కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 28.08.2023 నాటికి 28 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఈనెల 29న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందవచ్చు..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.31,000/- తో హౌస్ రెంట్ అలవెన్స్ కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
- బయోడేటా ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలు, ఫోటో జత చేసి ఇంటర్వ్యూ సమయంలో అందించాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- CSIR-CEERI Madras Center, Taramani, Chennai.
తేదీ : 29.08.2023.
సమయం : ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment