TS Police Department Conduct Essay Computation on 21st October 2021 for Police Flag Day Occasion roal of Police in Nation Building.. | Get more details here..
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. విద్యార్థులకు పోలీస్ శాఖ వ్యాసరచన పోటీ లకు ఆహ్వానం... తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిదవ తరగతి నుండి గ్రాడ్యుయేట్ వరకు చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చు.. దేశ సేవలో పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21, 2021 న ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 21, 1959 న లడక్ సరిహద్దుల్లో దేశ రక్షణలో భాగంగా కాపలా కాస్తున్న 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైనికులతో పోరాడి దేశ రక్షణలో భాగంగా ప్రాణాలను సైతం త్యాగం చేశారు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలి విధంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని, జనవరి 1960 లో జరిగిన పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సమావేశంలో.. అన్ని రాష్ట్రాల వారు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వివిధ కార్యక్రమాలను.. అవి; వ్యాసరచన, క్రీడలు నిర్వహించాలని నిర్ణయం చేశారు. అందులో భాగంగా ఈ పోలీస్ బ్లాక్ డే 21, అక్టోబర్ 2021ను రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహిస్తున్నారు.. ఈ వ్యాసరచన పోటీలో అంశం: "జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర" ; "Royal of Police in Nation Building". తెలుగు, ఉర్దు మరియు ఇంగ్లిష్ భ