✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Police Department Conduct Essay Computation on 21st October 2021 for Police Flag Day Occasion roal of Police in Nation Building.. | Get more details here..

    పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. విద్యార్థులకు పోలీస్ శాఖ వ్యాసరచన పోటీ లకు ఆహ్వానం...

    తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిదవ తరగతి నుండి గ్రాడ్యుయేట్ వరకు చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చు.. దేశ సేవలో పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21, 2021 న ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

    అక్టోబర్ 21, 1959 న లడక్ సరిహద్దుల్లో దేశ రక్షణలో భాగంగా కాపలా కాస్తున్న 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైనికులతో పోరాడి దేశ రక్షణలో భాగంగా ప్రాణాలను సైతం త్యాగం చేశారు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలి విధంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని, జనవరి 1960 లో జరిగిన పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సమావేశంలో.. అన్ని రాష్ట్రాల వారు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వివిధ కార్యక్రమాలను.. అవి; వ్యాసరచన, క్రీడలు నిర్వహించాలని నిర్ణయం చేశారు. అందులో భాగంగా ఈ పోలీస్ బ్లాక్ డే 21, అక్టోబర్ 2021ను రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహిస్తున్నారు..

    ఈ వ్యాసరచన పోటీలో అంశం:

     "జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర" ;

    "Royal of Police in Nation Building".

    తెలుగు, ఉర్దు మరియు ఇంగ్లిష్ భాషల్లో రాయవచ్చునని పేర్కొనరు.

    జిల్లా కమిషనర్ స్థాయి ల్లో భాహుమతి పొందిన వ్యాసాల నుండి రాష్ట్ర స్థాయిల్లో 3 వ్యాసాలను ఎంపిక చేసి వాటిని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అదికారిక వెబ్ సైట్ లో పెట్టనున్నట్లు పోలీసు ఉన్నత అదికారులు ప్రకటనలో పేర్కొన్నారు..

    ఈ పోటీలకు ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవచ్చు..


    ఈ వ్యాసరచన లను మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నారు..

    అవి మొదటి విభాగం: 8 నుండి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు,

    రెండవ విభాగం: ఇంటర్మీడియట్ వారు,

    మూడవ విభాగం: డిగ్రీ వారు.


    ఈ వ్యాసరచన లను ఆన్లైన్లో కూడా రాయవచ్చు.

    " జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర" అనే అంశంపై 300 పదాలకు మించకుండా వ్యాసం రాయాలి.


    ఆన్లైన్ లో రాయడానికి ఇబ్బందిపడేవారు. ఆఫ్లైన్లో కూడా ఈ వ్యాసరచన లను సమర్పించవచ్చు.



    తప్పక చదవండి..

    💦 తగ్గించబడిన 10 వ తరగతి సిలబస్, మాడెల్ పేపర్లు, మరియు సబ్జెక్టుల వారీగా అభ్యాస దీపికలను ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
    💦 ఇంటర్మీడియట్ మాడెల్ పేపర్లను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
    💦 ఈ నెల 25 నుండి 3 వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అక్టోబర్ - 2021 హాల్ టిక్కెట్స్ విడుదల.. డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
    💦 ఐ‌టి‌ఐ 3వ విడత అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభించబడినవి.. ఆన్‌లైన్ దరఖాస్తులు మరియు వెబ్ ఆప్షన్స్ లకు చివరితేది 22.10.2021. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.


    దానికోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    మీ ఆన్లైన్/ ఆఫ్లైన్ వ్యాసరచన లను సబ్మిట్ చేయడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి

    https://forms.gel/HvF8YAgewvyD3wiA9 

    💧 వ్యాసరచన ను సబ్మిట్ చేయడానికి సంబంధించినటువంటి గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది.

    💦మొదటి పేజీలో ఈ క్రింది వివరాలు ఉంటాయి.

    💧 అవి; మీ పేరు, తరగతి, పాఠశాల పేరు, మొబైల్ నెంబర్, జిల్లా లను ఎంపిక చేసి Next పై క్లిక్ చేయండి.

    💦రెండవ పేజీలో, మొదటి పేజీలో ఎంపికచేసిన మీ జిల్లాకు సంబంధించి, మీ సంబంధిత పోలీస్ స్టేషన్ ను ఎంపిక చేసి Next పై క్లిక్ చేయండి.

    💦మూడవ పేజీలో ఆన్లైన్ / ఆఫ్లైన్ వ్యాసరచన నో సబ్మిట్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి.

    💧 ఆన్లైన్లో రాయడానికి ఇష్టపడేవారు అక్కడ ఉన్న ఎంపికను సెలెక్ట్ చేసుకొని 300 పదాలకు మించకుండా వ్యాసరచన రాయవచ్చు..

    💧 వ్యాసం టైప్ చేయడానికి అసౌకర్యంగా భావించే విద్యార్థులు, కాగితంపై వ్యాసాన్ని వ్రాసి, ఇమేజ్, పిడిఎఫ్ రూపంలో వ్యాసాన్ని అప్లోడ్ చేయవచ్చు.

    💧 ఈ వ్యాసరచన పోటీలో మరింత మంది విద్యార్థినీ  విద్యార్థులు పాల్గొనేలా ఈ సమాచారాన్ని ప్రచారం చేయాలని పోలీసు శాఖ వారు ప్రత్యేక ప్రకటనలో తెలియజేశారు..


    ఆన్లైన్/ ఆఫ్లైన్ వ్యాసరచన లను సమర్పించడానికి డైరెక్ట్ లింక్ :: https://forms.gle/HvF8YAgewvyD3wjA9

    ALLn THE BEST

    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.