శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - రాత పరీక్ష లేదు - ఈ అర్హతలు కలిగిన వారు అప్లై చేయండి
శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన హైదరాబాద్, గౌహతి మరియు తుల్జాపూర్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ విద్యార్థులకు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నవంబర్ 09, 2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన వారు తప్పక దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డీమ్డ్ యూనివర్సిటీ, వివిధ క్యాంపస్ నెట్ వర్క్ యూనివర్సిటీ రీసెర్చ్ లో NAAC చే గుర్తింపు పొందిన సంస్థ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బంది నియామకాలకు, భారీ స్థాయి వేతనంతో శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్మెంట్ నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రొఫెసర్ - 02,
- వేతనం: లెవెల్ 14 ప్రకారం ₹.1,44,200-2,18,200/-
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 03,
- వేతనం: లెవెల్ 13 ఏ ప్రకారం ₹.1,31,400-2,17,100/-
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 04
- వేతనం: లెవెల్ 10 ప్రకారం ₹.57,700-1,82,400/-
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో M.Phil+PhD ఉత్తీర్ణులై ఉండాలి. మరియు JRF/ NET/ SET అర్హత.. తో యూనివర్సిటీ కాలేజ్ లో సంబంధిత ఫీల్డ్ లో బోధన అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- అకడమిక్ విద్యార్హత, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిఫ్ట్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- UR అభ్యర్థులకు రూ.2,000/-
- OBC/ EWS మరియు మహిళా అభ్యర్థులకు రూ.15,000/-
- SC ST అభ్యర్థులకు రూ.1,000/-
- PwBD అభ్యర్థులకు రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.11.2026.
అధికారిక వెబ్సైట్ :: https://tiss.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
స్క్రీనింగ్ గైడ్ లైన్స్ :: ఇక్కడ చదవండి
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సందేహాలు ఎవరికి కోసం ఈమెయిల్ ఐడి: recruitment@tiss.ac.in కాంటాక్ట్ హెల్ప్ లైన్ నెంబర్: 022-25525252
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















Comments
Post a Comment